WL (Waiting List)రైల్వేలో WL అంటే వెయిటింగ్ లిస్ట్. అంటే, మీ టికెట్ కన్ఫర్మ్ కాలేదు, కానీ మీరు పాసింజర్ లిస్ట్‌లో ఉన్నారు.సంబంధిత పదాలుRAC (Reservation Against Cancellation)CNF (Confirmed)GNWL (General Waiting List)